ETV Bharat / snippets

అన్నారం బ్యారేజీలో గ్రౌటింగ్ పనులకు అంతరాయం

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 3, 2024, 7:49 PM IST

Enter here.. WORKS INTERRUPTION IN ANNARAM
Annaram Barrage Works interruption (ETV Bharat)

Annaram Barrage Works interruption : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అన్నారం బ్యారేజీలో గ్రౌటింగ్ పనులకు అంతరాయం కలిగింది. జూన్​ 2న గ్రౌటింగ్ పనులు ప్రారంభమవ్వగా ఆదివారం సాయంత్రం కురిసిన వర్షానికి విద్యుత్​ సరఫరా నిలిచిపోవడంతో పనులకు అంతరాయం ఏర్పడింది.

దీంతో ఇవాళ గ్రౌటింగ్ పనులు జరగలేదు. మరోవైపు సోమవారం బ్యారేజీ మరమ్మతులు సాధారణంగా జరిగాయి. సీసీ బ్లాక్ వద్ద మాత్రమే పనులు కొనసాగుతున్నాయి. గ్రౌటింగ్ పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఇంజినీర్లు, సంబంధిత నిర్మాణ సంస్థ ప్రతినిధులు సైతం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.