ETV Bharat / snippets

బిగ్ బ్రేకింగ్ : ఆంధ్రప్రదేశ్​ కొత్త హోమ్ మినిస్టర్​ ఎవరో తెలుసా? మీరు ఊహించలేరు!

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 14, 2024, 2:57 PM IST

AP New New Home Minister
Andhra Pradesh New Home Minister (ETV Bharat)

Andhra Pradesh New Home Minister : ఆంధ్రప్రదేశ్​లో మంత్రులకు శాఖల కేటాయింపు పూర్తయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు తన కేబినెట్​లోని 24 మంది మంత్రులకు శాఖలు కేటాయించారు. డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్​కు పంచాయతీరాజ్, తాగునీటి సరఫరా, గ్రామీణాభివృద్ధి, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, అడవులు, పర్యావరణం శాఖలు కేటాయించారు. లోకేశ్​కు మానవ వనరులు, ఐటీ, రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌(ఆర్టీజీ) అప్పగించారు. ఇక అందరూ ఆసక్తిగా ఎదురు చూసిన హోం శాఖను మంత్రి వంగలపూడి అనితకు కేటాయించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.