ETV Bharat / snippets

ఎస్సీ గురుకులాల్లో 5 నుంచి 9 తరగతుల వరకు మిగిలిన సీట్లకు ప్రవేశ ప్రక్రియ ప్రారంభం

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 29, 2024, 7:48 PM IST

Minister Seethakka on Gurukul Seats
Minister Seethakka on Gurukul Seats (ETV Bharat)

Minister Seethakka on Gurukul Seats : సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 5 నుంచి 9వ తరగతుల వరకు మిగిలిన సీట్లలో ప్రవేశాలు పొందేందుకు మరోసారి అవకాశం కల్పిస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్‌, మహిళ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క తెలిపారు. ఈ నెల 27 నుంచి జులై 12 వరకు http://tgswadtr.cgg.gov.in ద్వారా దరఖాస్తు చేసుకొని ఆన్‌లైన్ పరీక్ష ద్వారా ఎస్సీ గురుకులాల్లో సీటు దక్కించు కోవచ్చునని తెలిపారు.

ఆసక్తి, అర్హతలున్న విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీత‌క్క కోరారు. గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు అన్ని సదుపాయాలను ఉచితంగానే ప్రభుత్వం కల్పిస్తోందని ఈ సందర్భంగా సీతక్క గుర్తు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.