ETV Bharat / snippets

అయ్యో పాపం!! - తలలో పెన్ను గుచ్చుకొని చిన్నారి మృతి

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 3, 2024, 12:06 PM IST

Four Year Old Girl Died After A Pen Pierced Her Head
Four Year Old Girl Died After A Pen Pierced Her Head (ETV Bharat)

Four Year Old Girl Died After A Pen Pierced Her Head : తలలో పెన్ను గుచ్చుకొని నాలుగేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం మండలం సుభాశ్​ నగర్​ కాలనీలో జరిగింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోమవారం భద్రాచలం సుభాశ్​ నగర్ కాలనీకి చెందిన నాలుగేళ్ల చిన్నారి మంచంపై పెన్నుతో ఆడుకుంటుంది. ప్రమాదవశాత్తు మంచంపై నుంచి కిందకు పడిపోవడంతో తలలో పెన్ను గుచ్చుకొని తీవ్ర రక్తస్రావం అయింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో ఆ చిన్నారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.