ETV Bharat / snippets

ఎమ్మెల్యేలుగా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్ ప్రమాణ స్వీకారం

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 21, 2024, 11:00 AM IST

ap assembly sessions 2024
ap assembly sessions 2024 (ETV Bharat)

AP Assembly Sessions 2024 : ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొదటిరోజు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉండగా, తొలుత సీఎం చంద్రబాబు, ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్​ గోరంట్ల బుచ్చయ్య చౌదరి వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మంత్రులు అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, నారా లోకేశ్​, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్​, నాదెండ్ల మనోహర్​, టీజీ భరత్​, డోలా వీరాంజనేయస్వామి, బీసీ జనార్దన్​ రెడ్డి, సవిత, గుమ్మడి సంధ్యారాణి, కందుల దుర్గేశ్​, ఎన్​ఎండీ ఫరూక్​ ప్రమాణం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.