ETV Bharat / snippets

ఏపీ శాసనసభ నిరవధిక వాయిదా

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 22, 2024, 2:12 PM IST

AP Assembly Legislature adjourned indefinitely
AP ASSEMBLY SESSIONS 2024 (ETV Bharat)

AP Assembly Legislature adjourned indefinitely 2024 : ఆంధ్రప్రదేశ్​లో రెండు రోజుల పాటు జరిగిన 16వ శాసనసభ సమావేశాలు ముగిశాయి. తొలి రోజు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్​ కల్యాణ్​, వైఎస్సాఆర్​సీపీ అధ్యక్షుడు జగన్​ మోహన్​ రెడ్డి సహా ఇతర ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం 171 మంది ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు.

అనంతరం శాసనసభా పతిగా అయ్యన్నపాత్రుడును ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రెండో రోజు స్పీకర్​గా అయ్యన్న పాత్రుడు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సభ నిరవధిక వాయిదా పడింది. రెండో రోజు సమావేశాలకు వైఎస్సార్​సీపీ ఎమ్మెల్యేలు హాజరు కాలేదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.