ETV Bharat / snippets

టీమ్ఇండియా కొత్తకోచ్​గా గంభీర్- అనౌన్స్​మెంటే లేట్!

author img

By ETV Bharat Telugu Team

Published : May 29, 2024, 12:16 PM IST

Team india Coach
Team india Coach (Source: ANI)

Team India Coach: టీమ్ఇండియా కొత్త హెడ్​కోచ్​గా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ దాదాపు ఎంపికైనట్లు తెలుస్తోంది. రీసెంట్​గా తాను మెంటార్​గా వ్యవహరించిన కోల్​కతా నైట్​రైడర్స్ జట్టు ఛాంపియన్​గా నిలవడంలో గంభీర్​ది కీలక పాత్ర అని భావించిన బీసీసీఐ పెద్దలు ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ మేరకు ఐపీఎల్​లోని ఓ ఫ్రాంచైజీ ఓనర్ ఈ విషయాన్ని బయటపెట్టారు. 'గంభీర్ టీమ్ హెడ్ కోచ్​గా కన్ఫార్మ్ అయ్యాడు. అతడి అపాయింట్​మెంట్​ను అఫీషియల్​గా ప్రకటించడమే ఆలస్యం' అని ఓ స్పోర్ట్​ న్యూస్ వెబ్​సైట్ పేర్కొంది. కానీ, ఈ విషయంపై త్వరలోనే బీసీసీఐ నుంచి క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.