ETV Bharat / snippets

భారత్ x సౌతాఫ్రితా టెస్ట్: ముగిసిన రెండో రోజు ఆట- ఆధిక్యం దిశగా టీమ్ఇండియా

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 29, 2024, 6:39 PM IST

ind vs sa test women
ind vs sa test women (Source: Getty Images)

Ind W vs Sa W Test 2024: భారత్- సౌతాఫ్రికా మహిళల టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా 367 పరుగులు వెనుకంజలో ఉంది. ప్రస్తుతం సౌతాఫ్రికా స్కోర్ 236-4. క్రీజులో మరిజాన్ కాప్ (69 పరుగులు), డి క్లర్క్ (27 పరుగులు) ఉన్నారు. భారత బౌలర్లలో స్నేహ్ రానా 3, దీప్తి శర్మ 1 వికెట్ పడగొట్టారు.

ఓపెనర్లు వోల్వార్ట్ (20), అన్నేకే (39) స్వల్ప స్కోర్​కే వెనుదిరిగారు. లూస్ (65 పరుగులు) హాఫ్ సెంచరీతో రాణించింది. డెల్మీ టక్కర్ (0) డకౌట్​గా పెవిలియన్ చేరింది. అంతకుముందు టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్​ను 603-6d వద్ద డిక్లేర్డ్ చేసింది. ఓపెనర్లు షఫాలీ వర్మ (205), స్మృతి మంధానా (149) భారీ స్కోర్లతో రఫ్ఫాడించారు. కెప్టెన్ హర్మన్ ప్రీత్​ (69 పరుగులు), రోడ్రిగ్స్ (55 పరుగులు), రిచా ఘోష్ (86 పరుగులు) హాఫ్ సెంచరీలతో రాణించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.