ETV Bharat / snippets

నార్త్ అమెరికాలో 'కల్కి' విధ్వంసం - RRR రికార్డ్ స్మాష్​

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 27, 2024, 12:19 PM IST

source ETV Bharat
Kalki 2898 AD Overseas collections (source ETV Bharat)

Kalki 2898 AD Overseas North America Collections : కల్కి 2898 ఏడీ రిలీజ్​కు ముందు నుంచే అడ్వాన్స్​ బుకింగ్స్​లో జోరు చూపిస్తూ రికార్డులు క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఓవర్సీస్​, నార్త్ అమెరికాలో అయితే రచ్చ లేపుతూ విధ్వంసం సృష్టించింది. ఎవరూ ఊహించనంతగా భారీ స్థాయిలో ప్రీ సేల్స్ జరుపుకుంటూ దూసుకెళ్లింది. ఈ క్రమంలోనే ఇప్పుడీ చిత్రం నార్త్ అమెరికాలో ఆర్​ఆర్​ఆర్ రికార్డ్​ను బ్రేక్ చేసేసింది. ఇప్పటికే ఒక మిలియన్​కుపైగా టికెట్లతో 2.5మిలియన్ డాలర్లను సంపాదించుకున్న ఈ చిత్రం ఇప్పుడు 3.5మిలియన్ డాలర్ల మార్క్​ను టచ్​ చేసింది. దీంతో నార్త్​ అమెరికాలోనే అత్యధిక ఓపెనింగ్ అందుకున్న భారతీయ చిత్రంగా నిలిచింది. RRR 3.46 మిలియన్లు రికార్డును బ్రేక్ చేసింది. కాగా, సినిమా బ్లాక్​బస్టర్​ హిట్ టాక్​ అందుకోవడంతో(Kalki 2898 AD Review) తొలి రోజు పక్కా రూ.200 కోట్లు వస్తాయని అంతా ఆశిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.