ETV Bharat / snippets

నార్త్​లోనూ ప్రభాస్ ర్యాంపేజ్- 6 రోజుల్లోనే రూ.150కోట్లు!

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 3, 2024, 2:17 PM IST

Kalki 2898 Ad North Collections
Kalki 2898 Ad North Collections (Source: ETV Bharat)

Kalki 2898 Ad North Collections:రెబల్ స్టార్ ప్రభాస్ 'కల్కి 2898 AD'తో నార్త్​లో మరోసారి తన సత్తా చాటుతున్నారు. జూన్ 27న రిలీజైన సైన్స్​ ఫిక్షన్ కల్కి మూవీ నార్త్ బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే పలు రికార్డులు బద్దలుకొడుతోంది. ఇప్పటివరకు హిందీ బెల్ట్​లో కల్కి ఆరు రోజుల్లో రూ.142+ కోట్ల వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒక్క ఆరో రోజైన మంగళవారం ఈ సినిమా రూ.13 కోట్లు వసూల్ చేసింది.

ఇక ఇదే జోరులో బుధవారం కచ్చితంగా రూ.150 మార్క్ అందుకుంటుందని ఇండస్ట్రీ వర్గాల టాక్. కాగా, లాంగ్​ రన్​లో త్వరలోనే రూ.200 కోట్లు క్రాస్ చేసే ఛాన్స్ ఉంది. స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ మైథలాజిలక్, సైన్స్​ ఫిక్షన్​ జానర్​లో ఈ సినిమా తెరకెక్కించారు. ప్రభాస్​తోపాటు దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ తదితరులు నటించారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.