ETV Bharat / snippets

'పుష్ప 2' వాయిదాతో పెరిగిన బడ్జెట్ భారం - ఎన్ని కోట్లంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 19, 2024, 7:01 AM IST

source ETV Bharat
Pushpa 2 (source ETV Bharat)

Pushpa 2 Budget : పుష్ప 2 ఆగస్ట్​ 15 నుంచి వాయిదా పడిన సంగతి తెలిసిందే. దాదాపు నాలుగు నెలలు వాయిదా పడటం వల్ల మేకర్స్​పై మరింత ఆర్థిక భారం పడనుందని తెలుస్తోంది. ఈ పోస్ట్​పోన్​ వల్ల దాదాపు రూ.40కోట్ల బడ్జెట్ ఈ చిత్రానికి అదనంగా ఖర్చు కానుందని ఓటీటీ ప్లే రిపోర్ట్ వెల్లడించింది. కాగా, పుష్ప 2 బడ్జెట్​ రూ.350కోట్లు అని తెలిసింది. ఈ మూవీ షూటింగ్ ఇంకా సుమారు 50 రోజుల పాటు మిగిలి ఉందట. కొన్ని సీన్లను రీషూట్ కూడా చేయనున్నారని తెలిసింది. అందుకే విడుదల వాయిదా వేయకతప్పలేదట. అయితే, ఇప్పటికే వేసిన భారీ సెట్లను మరింత కాలం కొనసాగించాల్సి ఉండటం, కొందరు నటీనటుల డేట్స్​ను మళ్లీ అడ్జెస్ట్​ చేయడం సహా పలు కారణాల వల్ల నిర్మాతలకు సుమారు రూ.40కోట్ల వరకు అదనంగా బడ్జెట్ పెరుగునుందనే అంచనాలు బయటికి వచ్చాయి. మరి ఇందులో నిజమెంతో తెలీదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.