ETV Bharat / snippets

స్టడీ గ్యాప్ వచ్చినవారు - ఎంసెట్, నీట్ వంటి పరీక్షలు రాయొచ్చా?

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 14, 2024, 5:01 PM IST

EAMCET ELIGIBILITY CRITERIA
NEET Eligibility Criteria (ETV Bharat)

EAMCET And NEET Eligibility Criteria : కొంతమంది విద్యార్థులు.. ఆర్థిక సమస్యలు, వివిధ వ్యక్తిగత కారణాల వల్ల ఇంటర్ తర్వాత చదువు మధ్యలో ఆపేస్తుంటారు. ఆ తర్వాత కొన్నాళ్లకు చదువుకోవాలనే కోరిక కలగొచ్చు. అయితే.. ఇలాంటి వారు ఎంసెట్, నీట్ వంటి ప్రవేశ పరీక్షలు రాయడానికి వీలుంటుందా? అనే సందేహం కలుగుతుంది. దీనిపై విద్యాధికారులు ఏమంటున్నారంటే.. ఎంసెట్(EAMCET), నీట్ పరీక్షలు రాయడానికి ఏజ్ లిమిట్ ఏమీ ఉండదని చెబుతున్నారు. కాబట్టి.. స్టడీ గ్యాప్ వచ్చిన వాళ్లు నిరభ్యంతరంగా ప్రవేశ పరీక్షలు రాయవచ్చని చెబుతున్నారు. ఇలాంటి వారు తమకంటే చిన్న వయసువారితో కలిసి చదవాల్సి రావడం మినహా.. ఎలాంటి సమస్యా లేదని చెబుతున్నారు. ఇందుకు మానసికంగా సిద్ధపడి ప్రవేశ పరీక్షలకు సన్నద్ధమైతే సరిపోతుందని సూచిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.