ETV Bharat / snippets

రెండో రోజూ అదే దూకుడు- లైఫ్​టైమ్ హై వద్ద స్టాక్ మార్కెట్లు

stock markets close today
stock markets close today (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 26, 2024, 4:05 PM IST

Stock Markets Close Today : దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మరోసారి రాణించాయి. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో బుధవారం జీవన కాల గరిష్ఠాన్ని తాకాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 670 పాయింట్లు లాభపడి 78,674 వద్ద లైఫ్​ టైమ్ హై రికార్డ్​ను నమోదు చేసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 147 పాయింట్లు వృద్ధి చెంది 23,868 వద్ద కాల గరిష్ఠాలను టచ్​ చేసింది.

  • లాభపడిన స్టాక్స్​ : రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతీ ఎయిర్‌టెల్, అల్ట్రాటెక్ సిమెంట్, సన్ ఫార్మా, అదానీ పోర్ట్స్, యాక్సిస్ బ్యాంక్, ఎన్‌టీపీసీ, మారుతి, ఎల్​ అండ్ టీ, ఐటీసీ
  • నష్టపోయిన షేర్స్​ : మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాబ్ ఫైనాన్స్, పవర్ గ్రిడ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.