ETV Bharat / snippets

జీవనకాల గరిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్, నిఫ్టీ- దూసుకెళ్తున్న స్టాక్​ మార్కెట్లు

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 4, 2024, 9:58 AM IST

Stock Market Today
Stock Market Today (ANI)

Stock Market Today : దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం దూసుకెళ్తున్నాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్, నిఫ్టీ జీవనకాల గరిష్ఠాన్ని తాకాయి. సెన్సెక్స్ 224 పాయింట్ల లాభపడి 80,331 వద్ద జీవనకాల గరిష్ఠాన్ని నమోదు చేసింది. ప్రస్తుతం 80,210 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 71 పాయింట్లు పెరిగి 24,372.15 దగ్గర రికార్డు స్థాయిని అందుకుంది. ప్రస్తుతం 24,357 వద్ద ట్రేడవుతోంది.

సెన్సెక్స్‌ సూచీలో టాటా మోటార్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, ఎం అండ్ ఎం, హెచ్‌సీఎల్‌ టెక్‌, టాటా స్టీల్‌, ఎల్‌ అండ్‌ టీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, మారుతీ, ఎన్‌టీపీసీ, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, సన్‌ఫార్మా, అదానీ పోర్ట్స్‌, హెచ్‌యూఎల్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఐటీసీ, నెస్లే ఇండియా, టెక్‌ మహీంద్రా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.