ETV Bharat / spiritual

ఆ రాశి వారు ఈరోజు ఏం చేసినా విజయమే- ఎక్కడి వెళ్లినా లాభమే! - Daily Horoscope In Telugu

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 25, 2024, 3:18 AM IST

Horoscope Today June 25th 2024 : జూన్​ 25న (మంగళవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Daily Horoscope In Telugu
Daily Horoscope In Telugu (ETV Bharat)

Horoscope Today June 25th 2024 : జూన్​ 25న (మంగళవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. అన్నిరంగాల వారికి చేపట్టిన ప్రతి పని విజయవంతం అవుతుంది. ఆర్ధికంగా బలపడతారు. ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. బంధు మిత్రులతో విందు వినోదాలలో పాల్గొంటారు. వ్యాపారస్తులకు ప్రయాణాలు లాభిస్తాయి. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారు పనుల్లో విజయం సాధించడానికి మీ శక్తిసామర్ద్యాలు మొత్తం వినియోగించాల్సి ఉంటుంది. ఉద్యోగస్తులు నైపుణ్యాలు మెరుగు పరచుకోకపోతే ఉద్యోగంలో రాణించడం కష్టం. ఆర్ధిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఇంటా బయటా సమస్యలు ఎదురవుతాయి. హనుమాన్ చాలీసా పారాయణ శక్తినిస్తుంది.

.

మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. అన్ని రంగాలవారికి కార్యసిద్ధి ఉంటుంది మొదలుపెట్టిన పనులను పట్టుదలతో పూర్తి చేసి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఉద్యోగులకు శ్రమతోనే విజయం సిద్ధిస్తుంది. వ్యాపార వ్యవహారాల్లో అనుభవజ్ఞుల సలహాలు మేలు చేస్తాయి. ఇంట్లో శాంతి సౌఖ్యం ఉంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. సూర్యుని ఆరాధన మనశ్శాంతిని ఇస్తుంది.

.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూల ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపార రంగాల వారు తమ తమ రంగాలలో గొప్ప శుభ ఫలితాలను అందుకుంటారు. ఈ రోజంతా స్నేహితులు, కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఆర్ధిక పరిస్థితి మెరుగవుతుంది. వ్యాపారులకు భాగస్వామ్య వ్యాపారాలలో మంచి లాభాలు ఉంటాయి. సన్నిహితులతో విహారయాత్రలకు వెళతారు. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో, పట్టుదలతో అన్ని పనులు సమయానికి పూర్తిచేస్తారు. ఆర్ధిక సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి. ముఖ్యమైన వ్యవరాహారాల్లో అనుభవజ్ఞుల సలహాలు మేలు చేస్తాయి. కోపం అదుపులో ఉంచుకోవాలి. ఎవరితోనూ వాదనల్లోకి దిగవద్దు. ఉద్యోగులకు శ్రమకు తగిన ఫలితాలు రాక నిరాశకు గురవుతారు. శ్రీరామ నామాన్ని జపిస్తే మేలు జరుగుతుంది.

.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు వుంటాయి. కష్టే ఫలి అనే సూత్రం ఈ రోజు కన్యారాశి వారికి వర్తిస్తుంది. అన్ని రంగాలవారు ఎంత కష్టపడితే అంత మంచి ప్రయోజనాలను అందుకుంటారు. కుటుంబ సభ్యుల వైఖరి ఆందోళన కలిగిస్తుంది. తీవ్రమైన పని ఒత్తిడి కారణంగా ఆరోగ్యం దెబ్బతింటుంది. ఖర్చులు పెరుగుతాయి. షేర్స్ లోనూ, స్టాక్స్ లోనూ పెట్టుబడులు పెట్టకండి. ఈశ్వర ఆరాధన శ్రేయస్కరం.

.

తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. గ్రహసంచారం అనుకూలంగా ఉన్నప్పటికినీ మీ స్వభావం, స్వయంకృతాపరాధం వలన అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇందుకు మీ కోప స్వభావమే మూల కారణం. వృత్తి వ్యాపార ఉద్యోగ రంగాల వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. మీ పరుషపు మాటల కారణంగా సన్నిహితులతో సంబంధాలు దెబ్బ తింటాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ సహనం కోల్పోకండి. శ్రీలక్ష్మి నరసింహస్వామి ఆలయ సందర్శన మేలు చేస్తుంది.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్ధికంగా బలోపేతం అవుతారు. ఉద్యోగులు ఆశించిన ప్రయోజనాలను అందుకుంటారు. స్థిరాస్తి రంగం వారు కొత్త పనులు మొదలు పెట్టడానికి ఈ రోజు అనుకూలంగా ఉంది. బంధు మిత్రులతో విందు వినోదాలలో పాల్గొంటారు. దూరప్రాంతాల నుంచి శుభ వార్తలు అందుకుంటారు. ఇష్ట దేవత ఆలయ సందర్శన శుభప్రదం.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో నిర్ణయం తీసుకోవడంలో గందరగోళం నెలకొంటుంది. అన్ని రంగాల వారికి తీవ్రమైన శ్రమతోనే పనులు పూర్తవుతాయి. ఆర్ధిక లావాదేవీలు నిర్వహించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. దైవబలం మీద విశ్వాసం ఉంచి ఒత్తిడి తగ్గించుకుని ప్రశాంతంగా ఉండండి. వ్యాపారులకు అనుకోని రీతిలో వ్యాపారంలో నష్టాలు వస్తాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. శివారాధనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు అనుకూలమైన రోజు. అన్ని రంగాల వారికి ఈ రోజు వృత్తి పరంగా, కుటుంబ పరంగా అనుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు ప్రమోషన్ అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. వ్యాపారులకు లాభాల పంట పండుతుంది. కొత్తగా వ్యాపార ఒప్పందాలు, ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి శుభసమయం. చేపట్టిన పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి. సన్నిహితులతో విందు వినోదాలలో పాల్గొంటారు. సామాజిక సేవల కోసం డబ్బు ఖర్చు పెడతారు. అవివాహితులకు కల్యాణఘడియలు సమీపిస్తాయి. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. కమ్యూనికేషన్, మీడియా రంగం వారికి గొప్ప శుభఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు కాలం కలిసి వస్తుంది. పనిలో మీరు చూపే నైపుణ్యం ఈ రోజు అద్బుతాలు చేస్తుంది. మీ వాక్పటిమకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యమైన మీటింగుల్లో అద్భుతంగా ప్రసంగించి అందరినీ ఆకట్టుకుంటారు. కుటుంబంలో కొన్ని సమస్యలు ఏర్పడవచ్చు. ఒకింత మానసిక ఒత్తిడికి లోను కావడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆదిత్య హృదయం పారాయణ చేస్తే మనశ్శాంతిగా ఉంటుంది.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ రంగాల వారికి ఈ రోజు చెప్పుకోతగిన శుభ ఫలితాలు ఉండకపోవచ్చు. మొహమాటాలకు పోయి చిక్కుల్లో పడతారు. సమయానుకూలంగా నడుచుకుంటే మంచిది. వ్యాపారులు తీవ్రమైన పోటీ ఎదుర్కొంటారు. లాభాలు కూడా అంతంతమాత్రంగానే ఉంటాయి. ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది. నిరుద్యోగులకు పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారు ఇంకొంత కాలం వేచి చూడాలి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. గణపతి ప్రార్ధనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.