ETV Bharat / politics

రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన కె.కేశవరావు - KK resignes RajyaSabha membership

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 4, 2024, 3:01 PM IST

Updated : Jul 4, 2024, 3:21 PM IST

KK Resignes Rajya Sabha Membership : కాంగ్రెస్​ పార్టీలో చేరిన కె.కేశవరావు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజ్యసభ ఛైర్మన్​ ధన్​ఖడ్​కు రాజీనామా పత్రం అందజేశారు.

K.Keshava Rao
KK Resignes Rajya Sabha Membership (ETV Bharat)

K.Keshava Rao Resigned From Rajya Sabha Membership : కె.కేశవరావు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజ్యసభ ఛైర్మన్‌ జగ్​దీప్ ధన్‌ఖడ్‌కు రాజీనామా పత్రం అందజేశారు. ఇటీవల బీఆర్​ఎస్​ పార్టీకి గుడ్​పై చెప్పి, కాంగ్రెస్​ గూటికి చేరిన కేకే, బుధవారం ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్​ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్ మున్షీ సమక్షంలో హస్తం కండువా కప్పుకున్నారు. భారత రాష్ట్ర సమితి నుంచి ఎంపీగా గెలిచిన కేకే, పార్టీ మారడంతో ఇంకా రెండేళ్ల పదవీ కాలం ఉన్నప్పటికీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

KK RESIGN LETTER

Last Updated : Jul 4, 2024, 3:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.