రామోజీరావుకు ప్రముఖుల నివాళి - చిత్రాలు ఇవే - celebrities pay tribute to ramoji - CELEBRITIES PAY TRIBUTE TO RAMOJI

Celebrities Pay Tribute to Ramoji Rao : రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివదేహానికి ప్రముఖులు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున విచ్చేసి నివాళులు అర్పించారు.
(ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 9, 2024, 10:40 AM IST