ETV Bharat / business

ఏపీ, తెలంగాణలో నేటి గోల్డ్​ ధరలు ఎలా ఉన్నాయంటే? - Gold Rate Today July 3 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 3, 2024, 9:39 AM IST

Gold Rate Today July 3, 2024 : దేశంలో బంగారం ధర దాదాపు స్థిరంగా ఉండగా, వెండి ధరలు పెరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్​ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today July 3 2024
Gold Rate Today July 3 2024 (Getty Images)

Gold Rate Today July 3, 2024 : దేశంలో బంగారం ధర స్థిరంగా ఉండగా, వెండి ధర పెరిగింది. మంగళవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.73,945 ఉండగా, బుధవారం నాటికి రూ.75 పెరిగి రూ.74,020కు చేరుకుంది. ఇక మంగళవారం కిలో వెండి ధర రూ.90,506 ఉండగా, బుధవారం నాటికి రూ.624 పెరిగి రూ.91,140కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad July 2, 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.74,020గా ఉంది. కిలో వెండి ధర రూ.91,140గా ఉంది.
  • Gold Price In Vijayawada July 2, 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.74,020గా ఉంది. కిలో వెండి ధర రూ.91,140గా ఉంది.
  • Gold Price In Vishakhapatnam July 2, 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.74,020గా ఉంది. కిలో వెండి ధర రూ.91,140గా ఉంది.
  • Gold Price In Proddatur July 2, 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.74,020గా ఉంది. కిలో వెండి ధర రూ.91,140గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price July 2, 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేట్లు స్థిరంగా ఉన్నాయి. మంగళవారం ఔన్స్ గోల్డ్​ ధర 2327 డాలర్లు ఉండగా, బుధవారం నాటికీ అది 2332 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 29.64 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News July 2, 2024 : మంగళవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్​రూ.49,74,000
ఇథీరియంరూ.2,60,000
టెథర్రూ.79.6
బైనాన్స్ కాయిన్రూ.47,408
సొలోనారూ.12,210

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices July 2, 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.39గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

ఇంకా ITR ఫైల్ చేయలేదా? గడువు ముంచుకొస్తోంది - త్వరపడండి! - ITR Filing 2024 Deadline

సైబర్​ నేరగాళ్లు మీ డబ్బులు దోచుకున్నారా? ఎవరికి, ఎలా ఫిర్యాదు చేయాలో తెలుసా? - How To File Cyber Crime Complaint

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.