తెలంగాణ

telangana

ETV Bharat / videos

సంబరంగా రామోజీ గ్రూప్‌ స్పోర్ట్స్ మీట్-2019

By

Published : Jul 6, 2019, 2:40 PM IST

రామోజీ గ్రూప్‌ సంస్థల ఉద్యోగులకు నిర్వహించిన స్పోర్ట్స్ మీట్ -2019 సంబరం బహుమతుల ప్రదానంతో ముగిసింది. రామోజీ ఫిల్మ్‌ సిటీలో జరిగిన ఈ కార్యక్రమంలో విజేతలకు సంస్థ ముఖ్యులు ట్రోఫీలు, జ్ఞాపికలను అందజేశారు. రామోజీ గ్రూప్‌లో ఉద్యోగుల క్రీడోత్సవం ఈ ఏడాది ఆద్యంతం ఉల్లాసంగా సాగింది. దాదాపు నెల రోజులపాటు పోటీలు కొనసాగాయి. రోజువారీ పని ఒత్తిళ్లను మరిచి ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొని...తమ క్రీడా ప్రతిభను చాటారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details