తెలంగాణ

telangana

ETV Bharat / videos

'హిందీ కొంచెం కష్టమైనా... మేనేజ్ చేశా'

By

Published : Aug 12, 2019, 9:38 AM IST

Updated : Sep 26, 2019, 5:40 PM IST

ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది సాహో చిత్రం. హైదరాబాద్​లో ప్రమోషన్లలో పాల్గొంది చిత్రబృందం. హిందీలో డబ్బింగ్ చెప్పడం ఎలా అనిపించింది? అని ప్రభాస్​ని రిపోర్టర్​ అడుగగా.. 'నాకు హిందీ చదవడం, రాయడం వచ్చు. ఇంట్లో మాట్లాడను.. స్నేహితులు కలిసినప్పుడు మాట్లాడుతుంటా. కొన్ని అక్షరాలు పలకడం కష్టమైనా.. చేసేశాను' అంటూ బదులిచ్చాడు రెబల్​స్టార్.
Last Updated : Sep 26, 2019, 5:40 PM IST

ABOUT THE AUTHOR

...view details