తెలంగాణ

telangana

ETV Bharat / videos

కాలిఫోర్నియా పార్కులో అగ్ని ప్రమాదం

By

Published : Jun 10, 2019, 9:58 AM IST

అమెరికా దక్షిణ కాలిఫోర్నియాలోని ఓ ఎమ్యూజ్​మెంట్​ పార్కులో అగ్ని ప్రమాదం జరిగింది. దట్టమైన పొగతో అగ్నికీలలు ఎగసిపడ్డాయి. వెనువెంటనే ప్రజలను పార్కు నుంచి వెళ్లిపోవాలంటూ సిబ్బంది హెచ్చరించారు. హెలికాఫ్టర్ల సాయంతో మంటలను ఆర్పారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ABOUT THE AUTHOR

...view details