తెలంగాణ

telangana

ETV Bharat / videos

రివ్వు రివ్వుమంటూ 'క్లిఫ్ ​డైవింగ్' విన్యాసాలు​

By

Published : Jun 3, 2019, 10:45 PM IST

ఇటలీలోని పొలిగానో ఏమారేలో 'క్లిఫ్​ డైవింగ్ వరల్డ్​ సిరీస్​'​ పోటీలు సందడిగా జరిగాయి. పోటీదారులు తమ విన్యాసాలతో వీక్షకులను అలరించారు. రి హంట్​, రియన్నోన్​ ఇఫ్​లాండ్​ విజేతలుగా నిలిచిన ఈ క్లిఫ్​ డైవింగ్​ విన్యాసాలు మీకోసం...

ABOUT THE AUTHOR

...view details