తెలంగాణ

telangana

ETV Bharat / videos

చంద్రబాబు వంతు గురువారం..!

By

Published : Mar 6, 2019, 4:52 PM IST

తాజాగా కడుతున్న కూటమి అధికారంలోకి వస్తే... ప్రధాని ఎవరని జనాల్లో రేకెత్తుతున్న ప్రశ్నకు అమిత్​ షా తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రం సంధించారు. వారానికి సరిపడా ప్రధానులున్నారన్న ఆయన... ఆదివారం మాత్రం దేశానికి సెలవు ప్రకటిస్తారని హాస్యమాడారు. ఆయన చెప్పిన కథలో ఒక్కొక్కరికి ఒక్కోరోజు వస్తే... చంద్రబాబు నాయుడు వంతు గురువారం వచ్చింది మరి..!

ABOUT THE AUTHOR

...view details