తెలంగాణ

telangana

ETV Bharat / state

మర్రిచెట్టుపై తాటిచెట్టు... చూపరులకు కనువిందు

సాధారణంగా మర్రిచెట్టు కింద మరో వృక్షం మొలవదంటారు. అదే అనుకుందేమో ఓ చెట్టు.  కిందయితే పెరగడం కష్టం అవుతుందని ఏకంగా మర్రి చెట్టు పైనే మొలకెత్తింది.

By

Published : May 20, 2019, 5:40 PM IST

Updated : May 20, 2019, 5:46 PM IST

మర్రిచెట్టుపై తాటిచెట్టు... చూపరులకు కనువిందు

మర్రిచెట్టుపై తాటిచెట్టు... చూపరులకు కనువిందు

వరంగల్​ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలంలోని రగన్నగూడెం సమీపంలోని రహదారికి ఇరువైపులా పలు మర్రిచెట్లపై పెరిగిన తాటిచెట్లు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. మర్రివృక్షం కంటే ఎత్తులో పెరిగి ఆకర్షణీయంగా కనిపిస్తూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. తాటిచెట్టు ఉన్న చోట్ల మర్రి విత్తనాలు పడేయడం వల్ల మొలిచిన మర్రిచెట్లు క్రమక్రమంగా పెరిగి తాటిచెట్టు చుట్టు వలలా చుట్టేస్తాయి. దీనివల్ల మర్రివృక్షంపై తాటిచెట్టు పెరిగినట్లు కనిపిస్తుంది.

Last Updated : May 20, 2019, 5:46 PM IST

ABOUT THE AUTHOR

...view details