కాగజ్‌నగర్‌లో పోలీసులు, కేంద్ర భద్రతా బలగాలు సంయుక్తంగా చేపట్టిన కవాతులో ఎస్పీ మల్లారెడ్డి, డీఎస్పీ సాంబయ్య పాల్గొన్నారు. మార్కెట్ యార్డు నుంచి మొదలైన కవాతు పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా సాగింది. ప్రజలు ఎలాంటి భయబ్రాంతులకు గురికాకుండా ఓటు హక్కు వినియోగించుకునేందుకు... కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయని జిల్లా ఎస్పీ మల్లారెడ్డి భరోసా ఇచ్చారు.
మీ భద్రత.. మా బాధ్యత...
కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌లో పోలీసులు, కేంద్ర భద్రతా బలగాలు సంయుక్తంగా కవాతు నిర్వహించాయి.
మీ భద్రత.. మా బాధ్యత...