తెలంగాణ

telangana

ETV Bharat / state

పుట్టిన రోజు సందర్భంగా రోగులకు పాలు, పండ్లు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు తెలంగాణలో కూడా విస్తృంతంగా జరుగుతున్నాయి. తెలుగు తమ్ములు కేక్​ కట్ చేస్తూ అభిమాన నాయకుడి బర్త్​డే వేడుకలు నిర్వహిస్తున్నారు.

ఏపీ ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు

By

Published : Apr 20, 2019, 1:23 PM IST

ఖమ్మం జిల్లా మధిరలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకొని రోగులకు పండ్లు, పాలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత, నియోజకవర్గ బాధ్యులు గడ్డం రమేష్ పాల్గొన్నారు. కేక్ కట్ చేసి ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ శ్రావణ్ కుమార్, డాక్టర్ రవి కిషోర్ చేతుల మీదగా రోగులకు పండ్లను అందజేశారు.

ఏపీ ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు

ABOUT THE AUTHOR

...view details