ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / state

అలంపూర్​లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు - navarathri celebrations

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్​ ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.

అలంపూర్​లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
author img

By

Published : Oct 1, 2019, 11:52 PM IST

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మూడోరోజు జోగులాంబ అమ్మవారు చంద్రఘంటాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో అమ్మవారిని కొలువు పూజకు అర్చకులు తీసుకొచ్చారు. చంద్రఘంటాదేవి అలంకారంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అలంపూర్​లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు

ABOUT THE AUTHOR

...view details