తెలంగాణ

telangana

ETV Bharat / state

మంత్రిగా తలసాని బాధ్యతలు

పశుసంవర్ధక శాఖ మంత్రిగా తలసాని శ్రీనివాస్​ బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలో వేద పండితుల ఆశీర్వచనాలు, పూజల మధ్య తొలి ఫైలుపై సంతకం చేశారు.

By

Published : Mar 8, 2019, 1:16 PM IST

Updated : Mar 8, 2019, 2:25 PM IST

బాధ్యతలు స్వీకరిస్తున్న తలసాని

బాధ్యతలు స్వీకరిస్తున్న తలసాని
పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ, మత్స్యశాఖ మంత్రిగా తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలో వేదపండితుల ఆశీర్వచనాల మధ్య బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నేతలు, అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రిగా బాధ్యతలను అప్పగించినందుకు సీఎం కేసీఆర్​కు ధన్యవాదాలు తెలిపారు. ​శాఖకు సంబంధించిన, అనుబంధ శాఖలను సమర్థవంతంగా నిర్వహిస్తానని హామీ ఇచ్చారు.
Last Updated : Mar 8, 2019, 2:25 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details