కార్తిక మాసం సందర్భంగా లంగర్ హౌజ్ హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయంలో శివ లింగం ఆకారంలో దీపాలను అమర్చి.. హోమం అనంతరం పూజారులు, భక్తులు వాటిని వెలిగించారు. దీపాల కాంతులతో ఆ ప్రాంతమంతా ప్రజ్వరిల్లింది. అనంతరం అర్చకులు ప్రవచనాలు చేశారు.
శివలింగం ఆకారంలో దీపాలు.. కాంతులీనిన ఆలయం
కార్తిక మాసం సందర్భంగా నగరంలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. లంగర్‌హౌజ్ హనుమాన్ దేవాలయంలో శివలింగం ఆకారంలో భక్తులు.. దీపాలను అమర్చి వాటిని వెలిగించారు. దీపాల కాంతులతో ఆలయం శోభాయమానంగా మారింది.
శివలింగం ఆకారంలో దీపాలు.. కాంతులీనిన ఆలయం