తెలంగాణ

telangana

ETV Bharat / state

సంగీత వాయిద్యాలు పంపిణీ చేసిన కలెక్టర్​

ఆదిలాబాద్​ ఇందిర ప్రియదర్శిని క్రీడా పాఠశాలలో విద్యార్థులు, శిక్షకులకు సంగీత వాయిద్యాలను పంపిణీ చేశారు కలెక్టర్​ దివ్య దేవరాజన్​.

By

Published : Jul 11, 2019, 11:57 PM IST

సంగీత వాద్యాలు పంపిణీ చేసిన కలెక్టర్​

క్రీడలు, సంగీతంతో మానసిక, శారీరక ఉల్లాసం లభిస్తుందని ఆదిలాబాద్​ జిల్లా కలెక్టర్​ దివ్య దేవరాజన్​ అన్నారు. ఇందిర ప్రియదర్శిని క్రీడా పాఠశాలలో విద్యార్థులు, శిక్షకులకు సంగీత వాయిద్యాలను పంపిణీ చేశారు. విద్యార్థులందరూ వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సంగీత వాద్యాలు పంపిణీ చేసిన కలెక్టర్​

ABOUT THE AUTHOR

...view details