రాష్ట్రంలోనే తొలి పార్లమెంటు స్థానమైన ఆదిలాబాద్ నియోజకవర్గ పరిధిలో లోకసభ ఎన్నికలకు ఏర్పాట్లు ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినందున... ఉల్లంఘనలు జరిగితేఫిర్యాదు చేయాలని సూచించారు. జిల్లాలో మొత్తం 2,079 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.14.78 లక్షల మంది ఓటర్లున్నారని వెల్లడించారు.
'ప్లాస్టిక్ వాడితే ఫిర్యాదు చేయండి'
ఎన్నికల ప్రచారాల్లో ఎలాంటి ప్లాస్టిక్ వస్తువులు వాడినా... ఫిర్యాదు చేయాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ తెలిపారు.
'ప్లాస్టిక్ వాడితే ఫిర్యాదు చేయండి'