తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ప్రస్థానం' రీమేక్​లో బల్దేవ్ కుటుంబం ఇదే

సంజయ్​ దత్​ ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం 'ప్రస్థానం'. దీనికి సంబంధించిన కొత్త పోస్టర్​ను ఇన్​స్టాగ్రామ్​లో పంచుకున్నాడు సంజూ.

By

Published : Aug 17, 2019, 12:28 PM IST

Updated : Sep 27, 2019, 6:53 AM IST

ప్రస్థానం

2010లో వచ్చిన 'ప్రస్థానం'ను బాలీవుడ్​లో అదేపేరుతో రీమేక్ చేస్తున్నారు. సంజయ్​దత్ ప్రధాన పాత్రలో నటించాడు. టీజర్​ ఇప్పటికే అలరిస్తోంది. ఈ సినిమా కొత్త పోస్టర్​ను​ ఇన్​స్టాగ్రామ్​లో పంచుకున్నాడు సంజూ. "బల్దేవ్ ప్రతాప్ సింగ్, అతడి కుటుంబాన్ని కలవండి" అని పోస్ట్​ చేశాడు.

మనీషా కోయిరాలా, జాకీ ష్రాఫ్, అలీ ఫజల్, సత్యజీత్ దూబే కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సాయికుమార్ పోషించిన పాత్రలో సంజయ్ దత్ కనిపించనున్నాడు. పొలిటికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవీ చూడండి.. టీజర్​: హిందీ 'ప్రస్థానం'లో అదరగొట్టిన సంజూ

Last Updated : Sep 27, 2019, 6:53 AM IST

ABOUT THE AUTHOR

...view details