తెలంగాణ

telangana

ETV Bharat / city

విద్యుదాఘాతంలో ఇంటర్​ విద్యార్థికి తీవ్రగాయాలు

హైదరాబాద్​ గుడ్​మల్కాపూర్​ వద్ద విద్యుదాఘాతం జరిగింది.  ఈ ప్రమాదంలో ఇంటర్​ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు.

By

Published : Sep 5, 2019, 6:53 PM IST

విద్యుదాఘాతంలో ఇంటర్​ విద్యార్థికి తీవ్రగాయాలు

హైదరాబాద్​ గుడ్​మల్కాపూర్​లో ఇంటర్​ విద్యార్థి విద్యుదాఘాతానికి గురయ్యాడు. విద్యుత్​ ట్రాన్స్​ఫార్మర్​ వద్ద పడిన క్రికెట్​ బంతి తీసుకునేందుకు వెళ్లి తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు, తల్లిదండ్రులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ట్రాన్స్​ఫార్మర్​ వద్ద రక్షణ కంచె లేకపోవడం వల్లనే ప్రమాదం జరిగిందని కాలనీవాసులు ఆరోపించారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

విద్యుదాఘాతంలో ఇంటర్​ విద్యార్థికి తీవ్రగాయాలు

ABOUT THE AUTHOR

...view details