ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ధనుర్మాసం సందర్భంగా మహిళల ప్రత్యేక పూజలు - ధనుర్మాసం సందర్భంగా యానంలో మహిళల పూజలు

By

Published : Jan 5, 2020, 4:22 PM IST

తూర్పుగోదావరి జిల్లా యానంలో ధనుర్మాసం సందర్భంగా... ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక గీత మందిర్​లో వేద పండితులు... రాధాకృష్ణులకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తులసి పూజ, గోదాదేవి పూజలు నిర్వహించారు. పల్లెల్లో సంక్రాంతి విశిష్టతను తెలిపే బొమ్మల కొలువును ఏర్పాటు చేశారు.

ABOUT THE AUTHOR

...view details