Pratidhwani: రాష్ట్రంలో హై ఎండ్ స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలతో ప్రయోజనం ఏంటి? - Pratidhwani news
Pratidhwani: రాష్ట్రంలో నైపుణ్య కళాశాలలు, విశ్వవిద్యాలయం ఏర్పాటులో తీవ్ర జాప్యం జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో లోక్‌సభ నియోజకవర్గానికి ఒక స్కిల్ డెవలప్‌మెంట్ కళాశాల, తిరుపతిలో నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ ప్రకటన కాగితాలకే పరిమితమైంది. స్థానిక పరిశ్రమల్లో ఉపాధి కల్పన లక్ష్యంగా యువతకు అందించాల్సిన నైపుణ్య శిక్షణకు ఎదురవుతున్న ఆటంకాలు ఏంటి? రాష్ట్రంలోని ట్రిపుల్ ఐటీలు అన్నింట్లో హై ఎండ్ స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేసేది ఎప్పుడు? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.