ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

నిండుకుండలా సోమశిల...12 గేట్లు ఎత్తివేత - సోమశిల జలాశయ నీటి విడుదల వార్తలు

By

Published : Oct 31, 2019, 8:01 PM IST

30 ఏళ్ల తరువాత సోమశిల జలాశయం పూర్తిగా నిండింది. ఎగువప్రాంతాల నుంచి వస్తున్న భారీ వరదకు 12 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. గేట్ల ఎత్తివేతతో పెన్నానదిలోకి 40 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. ఈ నీరు కనిగిరి సర్వేపల్లి, రిజర్వాయర్​కు పంపిణీ చేయగా... మిగిలిన జలాలు పెన్నానది నుంచి సముద్రంలోకి చేరుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details