సోయగాల సోమశిల.. మనస్సుదోచేనే ఇలా.. - సోమశిల అందాలు తాజా వార్తలు
నెల్లూరు జిల్లా సోమశిల సోయగాలు మనస్సు దోచుకుంటున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు జలాశయానికి భారీగా వరద నీరు రావడం అధికారులు గేట్లు తెరిచారు. దీంతో సోమశిల జల సిరులు మదిని మైమరిపిస్తూ మురిపిస్తున్నాయి. పచ్చని అటవీ అందాలు నడుమ.. పాలనురుగులాంటి జలపాయలు ఆకట్టకుంటున్నాయి. హాయిగొలిపే సోమశిల జలాశయం వీడియో మీకోసం...
Last Updated : Sep 18, 2020, 7:53 AM IST