ప్రత్యేక పుష్పాలంకరణలో కాణిపాక వినాయకుడు - latest news on kanipakam vinayaka in unique floral decoration
బ్రహ్మోత్సవాల్లో భాగంగా...కాణిపాక వరసిద్ధి వినాయక స్వామికి ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. విద్యుత్ దీపాల కాంతుల్లో దేదీప్యమానంగా గణనాథుడిని వీధుల్లో ఊరేగించారు. అంతకు ముందు స్వామి వారిని ఉయ్యాలలో ఊపి భక్తులు పరవశింపజేశారు.