తిరుచానూరు శ్రీపద్మావతి దేవికి ప్రత్యేక పూజలు - thiruchanuru
శ్రావణమాసం రెండో శుక్రవారాన తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారికి ఘనంగై వరలక్ష్మీ పూజలు నిర్వహించారు. స్వర్ణరథంపై ఆలయ నాలుగు మాఢవీధులలో ఊరేగించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు.