సైనికులే... స్నేహితులైతే.. - us marine games latest news
సర్కారీ బడుల చిన్నారులతో అమెరికా సైనికులు ఆడిపాడారు. టైగర్ ట్రయంఫ్ విన్యాసాల్లో భాగంగా విశాఖకు వచ్చిన సైనికులు సామాజిక పరిశీలన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హోదా మరిచి పసివాళ్లతో మమేకమైపోయారు. విద్యార్థులతో స్నేహంగా మ్యూజికల్ ఛైర్స్, లెమన్ స్పూన్ లాంటి ఆటలతో సందడి చేశారు.