'కరోనా ప్రభావం ఈ ఏడాది మెుత్తం కొనసాగే అవకాశం' - విజయ సోమరాజు మాజీ ప్రధాని, దివంగత పీవీనరసింహరావు గారి కూతురు
ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటూ... భౌతిక దూరం పాటిస్తూ.. జాగ్రత్తలు తీసుకుంటే కరోనా మహమ్మారిని నివారించవచ్చని అమెరికాలోని ప్రముఖ వైద్యురాలు విజయ సోమరాజు తెలిపారు. కరోనా విషయంలో భారత్ తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయం అన్ని దేశాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. అమెరికాలో ప్రస్తుతం నెలకొన్న కరోనా వ్యాప్తి.. అక్కడి నుంచి ప్రపంచం నేర్చుకోవాల్సిందేంటి అన్న విషయాలపై తన అభిప్రాయాలు పంచుకున్నారు. భారత మాజీ ప్రధాని, దివంగత పీవీ నరసింహారావు కుమార్తె అయిన డాక్టర్ విజయ సోమరాజు.. ఈటీవీ భారత్ ముఖాముఖిలో.. కరోనా ప్రభావాన్ని, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఇలా వివరించారు.
TAGGED:
కరోనా వైరస్