PRATHIDWANI: సామాన్యుల ఆదాయాలు, కొనుగోలు శక్తిలో చోటు చేసుకునే మార్పులేంటి ? - ఆర్థిక మందగమనం వార్తలు
జాతీయ, అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు భారత ఆర్థిక వృద్ధి రేటు అంచనాలను స్వల్పంగా తగ్గించాయి. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న మాంద్యం పరిస్థితులు, దేశీయంగా పెరుగుతున్న ధరలు ఆశించిన ఆర్థికవృద్థికి విఘాతంగా మారుతున్నట్లు విశ్లేషించాయి. ఈ నేపథ్యంలో దేశంలో ఒత్తిడికి గురికానున్న రంగాలు ఏవి? ఈ ఆర్థిక మందగమనం వల్ల రిటైల్ రంగంపై ఎలాంటి ప్రభావం పడుతుంది? సామాన్యుల ఆదాయాలు, కొనుగోలు శక్తిలో చోటు చేసుకునే మార్పులేంటి ? ఇదే అంశంపై ఈ రోజు ప్రతిధ్వని.