PRATIDHWANI: ఈ ఏడాది బడ్జెట్ స్వరూపాలు ఎలా ఉండనున్నాయి..? - బడ్జెట్ 2022
అందరిచూపు బడ్జెట్ వైపు. నిర్మలమ్మ అంకెల కూర్పు ఎలా ఉండనుంది? అసలే ఆర్థిక మందగమనం, ఆ పైన కరోనా ప్రభావంతో సంక్షోభంలో చిక్కిన ఆర్థిక్ వ్యవస్థకు ఈ బడ్జెట్ తిరిగి జవసత్వాలు అదిస్తుందా? వృద్ధి అంచనాలను అందుకోవడంతో పాటు సామాన్యుని ఆకాంక్షలు నెరవేర్చాలంటే ఆశామాషీ కాదు. కత్తిమీద సాములాంటి ఈ బడ్జెట్ స్వరూప స్వభావాలు ఎలా ఉండనున్నాయి? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని..