చిన శేష వాహనంపై.. కోనేటి రాయుడి వైభవం - venkateswara swamy china sesha vahana seva latest news update
శేషశైలవాసుడు శ్రీ వెంకటేశ్వరుడు చిన శేషవాహనంపై కొలువుదీరాడు. బ్రహ్మోత్సవాల సమయంలో ఆ స్వామి వైభోగం చూడటానికి రెండు కళ్లు సరిపోవు అంటారు.. అందుకే ఎక్కడెక్కడ నుంచో భక్తులు శ్రీసమేతుడైన శ్రీనివాసుడికి చేసే సేవలు చూసేందుకు తరలివస్తారు. కరోనా పుణ్యమా అని ఈసారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా జరిపినప్పటికీ... ఏమాత్రం తగ్గని కోనేటి రాయుడి వైభోగాన్ని మీరూ చూసి తరించండి.