లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే.. రోడ్డుపై కప్పగంతులు వేయాల్సిందే! - ap lockdown news today
కర్నూలు జిల్లా మహానంది మండలం గాజులపల్లే గ్రామంలో లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి... రోడ్లపైకి వచ్చిన వారి చేత ఎస్సై ప్రవీణ్ కుమార్ రెడ్డి కప్పగంతులు వేయించారు. గాజులపల్లేలో కరోనా అనుమానితులు ఉన్నారనే క్రమంలో అక్కడ లాక్డౌన్ పటిష్టంగా అమలు చేస్తున్నారు.