ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఆలోచన ఉంటే ప్రతిదీ అద్భుతమే ! - everything

By

Published : Aug 4, 2019, 11:27 PM IST

వయసులో చిన్నవాడైనా ఆలోచన మాత్రం అందర్ని ఆకట్టుకుంటోంది... పనికిరాని వస్తువులతో చిన్నపాటి బండిని తయారుచేసి చిన్నచిన్న పనులకు వాడుకుంటూ...ఔరా ! అనిపిస్తున్నాడు. చిత్తూరు జిల్లా మేడికుర్తికి చెందిన 12 ఏళ్ల అబిద్ బాషా... పాత ఇనుప వస్తువులు, సైకిల్, ద్విచక్రవాహనాల చక్రాలతో బండిని తయారు చేసి పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్లు అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

ABOUT THE AUTHOR

...view details