కళాశాల విద్యార్థినులు.... కిర్రాక్ పాటలకు స్టెప్పులు - medicos
..అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాల వార్షికోత్సవ వేడుకలు ఉత్సాహంగా సాగాయి. 4 రోజుల పాటు జరిగిన ఈ వార్షికోత్సవంలో విద్యార్థులు వివిధ కార్యక్రమాల్లో పాల్గొని సందడి చేశారు. పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆడిపాడారు. వారి నృత్యాలతో ఆడిటోరియం దద్ధరిల్లింది.