షార్లో ఘనంగా గణతంత్ర వేడుకలు - షార్లో ఘనంగా గణతంత్ర ఉత్సవాలు వార్తలు
భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ లో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు సాంస్కృతిక నృత్యాలు చేసి అందరిని అలరించారు. ఇస్రో ప్రయోగాల గురించి అధికారులు వివరించారు. కార్యక్రమంలో షార్ అసోసియేట్ డైరెక్టర్ బద్రి నారాయణ రావు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.