రాజ్ భవన్‌కు వెలుగుల శోభ - రాజ్ భవన్‌కు వెలుగుల శోభ
దీపావళి పండుగ సందర్భంగా రాజ్ భవన్‌ను విద్యుత్ కాంతులతో ప్రత్యేకంగా అలంకరించారు. ఈ క్రమంలో రాజ్ భవన్‌కు వెలుగుల శోభ సంతరించుకుంది. పండుగ నేపథ్యంలో గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెరిపారు. ఆయన సూచనల మేరకు విజయవాడలోని పటమట కోనేరు బసవయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు.