video: కర్నూలును కమ్మేసిన దట్టమైన మేఘాలు - కర్నూలు జిల్లా వార్తలు
By
Published : Jul 14, 2021, 9:44 PM IST
కర్నూలు నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారింది. నిర్మలమైన ఆకాశాన్ని దట్టమైన మేఘాలు కమ్మేశాయి. ఒక్కసారిగా వాతావరణంలో జరిగిన ఈ మార్పులు చూపరులను కట్టిపడేసింది. అనంతరం వర్షం కురిసింది.